Naveen Polishetty vs Suresh Kondeti ఇది సరదా యుద్ధం Full Fun | Telugu Filmibeat

2023-09-05 7

Miss Shetty Mister Polishetty... Written and Directed by Mahesh Babu, the film is produced by Vamsi-Pramod under UV Creations. The film has cinematography by Nirav Shah. The film will hit the screens on September 7th worldwide in multi-languages. Naveen Polishetty's upcoming film Miss Shetty Mister Polishetty is gearing up to release on 7th September. He has already completed touring two states covering big cities, Tirupathi, Nellore, Ongole, Guntur, Vijayawada, Vizag, Kakinada, Rajahmundry, Kareemnagar, and Warangal. A couple of events were already done at Hyderabad | మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. పి.మహేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందంతో పాటూ హీరో నవీన్ పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానులను కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని AMB మాల్‌లో చిత్ర బృందం ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అభిమానులను అలరించాడు.

#AnushkaShetty
#NaveenPolishetty
#AMB
#MaheshP
#Tollywood
#Hyderabad
#UVCreations
#MeetandGreet